
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన 'సిగ్మా' చిత్రంతో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా గాంధీ జయంతి రోజున థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ను బట్టి ఈ చిత్రం డ్రగ్స్, మత్తు, జూదం మరియు మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.