
టొరంటోలో జరుగుతున్న కెనడా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో వరల్డ్ నంబర్ 1 ఆర్యనా సబలెంకాకు ఓటమి ఎదురైంది.
నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 16వ సీడ్ క్రీడాకారిణి చేతిలో సబలెంకా పరాజయం పాలైంది.
ఈ టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారిణి సబలెంకాతో పాటు జెస్సికా పెగులా కూడా ఓటమిని చవిచూశారు.