యూనైటెడ్ అరబ్ఎమిరేట్స్లోని షార్జాలో ఓ భారతీయుడు హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
మృతుడి శరీరభాగాలను తొమ్మిది భాగాలుగా కట్ చేసి కారులో పడేశారు.
ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, కుమారుడు కనిపించకుండా మిస్సయ్యారు.