International
షార్జాలో భారతీయుడి దారుణ హత్య, కారులో శరీరభాగాలు లభ్యం

షార్జాలో భారతీయుడి దారుణ హత్య, కారులో శరీరభాగాలు లభ్యం

Eenadu1h
THE BRIEF
1

యూనైటెడ్ అరబ్‌ఎమిరేట్స్‌లోని షార్జాలో ఓ భారతీయుడు హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.

2

మృతుడి శరీరభాగాలను తొమ్మిది భాగాలుగా కట్ చేసి కారులో పడేశారు.

3

ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, కుమారుడు కనిపించకుండా మిస్సయ్యారు.