
హాకీ ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 1-3 తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏకైక గోల్ చేయగా, నెదర్లాండ్స్ మూడు గోల్స్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారగా, సోమవారం అర్జెంటీనాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.