హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అత్యాధునిక 'డైవ్ ఎల్డీ' మానవరహిత జలాంతర్గామిని ఇరాన్ స్వాధీనం చేసుకుంది.
ఈ ఘటనపై ఇరాన్ అధికారికంగా ప్రకటన విడుదల చేయగా, పెంటగాన్ దీనిని తీవ్రంగా ఖండించింది.
అమెరికా సబ్‌మెరైన్ పట్టుబడటంతో ఇరు దేశాల మధ్య సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.