International
ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి

ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి

Eenadu2h
THE BRIEF
1

ఉక్రెయిన్‌లోని ఓ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మాస్కో దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో 13 మంది మరణించారు.

2

జపోరిజియాకు వెళ్తున్న రైలు దినిప్రో స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది.

3

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ దాడి చోటుచేసుకుంది.