
న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి దూరమయ్యాడు.
దీంతో ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా ఆర్సీబీ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యను ఎంపిక చేసినట్లు క్రికెట్ హాంకాంగ్ ప్రకటించింది.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం భువీ స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియాకు చోటు దక్కింది.