
తిరుపతి నైలిట్ కేంద్రాన్ని మూసివేసే ప్రసక్తే లేదని, అక్కడ శిక్షణ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని సంస్థ స్పష్టం చేసింది.
అమరావతిలో రెండో నైలిట్ కేంద్రంగా క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
తిరుపతి కేంద్రంలో ఇప్పటివరకు 4,308 మందికి శిక్షణ ఇచ్చామని, అదనంగా రెండు ఎకరాల స్థలం కేటాయిస్తే విస్తరణకు సిద్ధమని తెలిపింది.