అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో రెండు కమర్షియల్ బిల్డింగ్స్ మధ్య ఒక హెలికాప్టర్ కూలిపోయింది.
సమీపంలోని వాహనాలు, షిప్పింగ్ కంటైనర్లు కాలిపోయాయి.
బస్సు ప్రమాద వార్తను కవర్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని ఎన్‌బీసీ లాస్ ఏంజెలెస్ తెలిపింది.