
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీని ప్రకటించారు.
రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్ పౌరుడికి 5000 డాలర్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ హామీ ద్వారా రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్లో తన పట్టును నిలుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.