Health & Environment
విటమిన్ బి12 లోపంతో నాడీ వ్యవస్థపై ప్రభావం

విటమిన్ బి12 లోపంతో నాడీ వ్యవస్థపై ప్రభావం

telugu.samayam1h
THE BRIEF
1

శరీరంలో విటమిన్ బి12 లోపించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని క్లీవ్‌లాండ్‌ క్లీనిక్ తెలిపింది.

2

దీనివల్ల నరాల రక్షణ పొర దెబ్బతిని కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, ఒళ్లు జలదరింపు వంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

3

ప్రారంభదశలోనే ఈ లోపాన్ని గుర్తిస్తే సరైన డైట్, సప్లిమెంట్లతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని సూచించారు.