
దుబాయ్‌లో జరుగుతున్న విమెన్స్ ఆసియా కప్‌లో భాగంగా గురువారం హాంకాంగ్‌తో భారత్ తన రెండో మ్యాచ్ ఆడనుంది.
థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 101/2 స్కోరు వద్ద పటిష్టంగా ఉన్న భారత్, ఆ తర్వాత 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దుకుని, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.