
ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలోని సైన్స్ కాలేజీ ఎదుట బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.