Education
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా బోనాల సంబరాలు

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా బోనాల సంబరాలు

Eenadu2h
THE BRIEF
1

ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలోని సైన్స్ కాలేజీ ఎదుట బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు.

2

ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.

3

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.