International
మరణశిక్షను నిషేధించిన లెబనాన్ ప్రభుత్వం

మరణశిక్షను నిషేధించిన లెబనాన్ ప్రభుత్వం

Eenadu1h
THE BRIEF
1

లెబనాన్ పార్లమెంటు మరణశిక్షను నిషేధిస్తూ మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

2

మరణశిక్షకు బదులుగా కఠిన శ్రమతో కూడిన యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

3

ఈ నిర్ణయం తీసుకున్న తొలి అరబ్బు దేశంగా లెబనాన్ నిలిచింది.