తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం సాధించారు.
తన సమీప టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై 602 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.
ఈ ఎన్నికల ఫలితాలు మరియు పరిణామాలపై అభ్యర్థులు, స్థానిక నేతలు స్పందించారు.