ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని చెడు బ్యాక్టీరియాను తొలగించి, టైప్-2 డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి.
సలాడ్ డ్రెస్సింగ్, సూప్‌లు లేదా కూరగాయల వంటకాల్లో ఆలివ్ ఆయిల్‌ను చేర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్‌ను తగ్గించుకోవచ్చని హెల్త్‌లైన్ పేర్కొంది.