
ప్రైవేట్ పెట్టుబడిదారులకు వాణిజ్య హక్కులు అమ్మే ఫిఫా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, యూఈఎఫ్ఏ తన 55 సభ్య దేశాలతో కలిసి బాయ్‌కాట్ ప్రకటించింది.
ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించిన ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్ ప్రైజ్ ప్రాజెక్టును యూరప్ సాకర్ పాలకమండలి తీవ్రంగా తప్పుబట్టింది.
యూఈఎఫ్ఏ కనుక ఫిఫా టోర్నీల నుంచి తప్పుకుంటే, క్లబ్‌లు స్టార్ ప్లేయర్లను పంపే బాధ్యత రద్దవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.