
త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తే దేశం 1929 తరహా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
రాబోయే ఎన్నికల ఫలితాలు దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలతో రాబోయే ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.