అర్నబ్ తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఈ తుపాను ధాటికి ఏపీలో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు.
బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని జన సైనికులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.