
సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త కస్టమర్ల చేరిక తగ్గిపోవడంతో, టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ గతంలో నిలిపివేసిన మోస్ట్ పాపులర్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్లాన్ రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ నికర కస్టమర్ల చేరిక 7.16 లక్షలకు పడిపోయింది.
కంపెనీ విశాఖపట్నంలో 400 నుంచి 500 మెగావాట్ల సామర్థ్యంతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.