
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించి మెరుపు సెంచరీతో అదరగొట్టాడు.
కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతనికి అంతర్జాతీయ టీ20ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మ పలు రికార్డులను తన పేరు మీదకు మార్చుకున్నాడు.