
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ XUV 3XOలో సీఎన్జీ వేరియంట్ను మార్కెట్లోకి తెచ్చింది.
ఈ కొత్త మహీంద్రా XUV 3XO CNG కారు ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించారు.
ఈ వేరియంట్ విడుదల ద్వారా కంపెనీ తన ఎస్యూవీ లైనప్ను మరింత విస్తరించింది.