కోలీవుడ్ ప్రముఖ నటీనటులు సూర్య, జ్యోతికల 20వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.