Economy
వినాయక చవితి వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు

వినాయక చవితి వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు

Asianet News Telugu6h
THE BRIEF
1

వినాయక చవితి పండుగ వేళ పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు ఒక్కరోజే భారీగా దిగొచ్చాయి.

2

తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాల్లో తులం (10 గ్రాములు) బంగారం ధర ఏకంగా రూ.2,700 వరకు తగ్గి రూ.1.56 లక్షల దిగువకు చేరింది.

3

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.