
ఇరాన్‌పై సైనిక దాడులతో పాటు ఆ దేశ ఆర్థిక జీవనాధారాన్ని దెబ్బతీసేందుకు అమెరికా సిద్ధమైందని, దీనివల్ల భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలకు అమెరికా ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యంతో పాటు ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.