Entertainment
సినిమా సర్టిఫికేషన్ నిబంధనలు కఠినతరం చేసిన సీబీఎఫ్‌సీ

సినిమా సర్టిఫికేషన్ నిబంధనలు కఠినతరం చేసిన సీబీఎఫ్‌సీ

Eenadu2h
THE BRIEF
1

సినిమా సర్టిఫికేషన్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిబంధనలను కఠినతరం చేసింది.

2

ఇకపై సినిమాలు అన్ని పూర్తయ్యాకే సెన్సార్‌కు రావాలని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది.

3

రఫ్ కట్స్, చివరి నిమిషంలో అభ్యర్థనలను అనుమతించబోమని సీబీఎఫ్‌సీ పేర్కొంది.