భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జిలను ప్రకటించింది.
ఏపీకి అరవింద్ భదౌరియాను, తెలంగాణకు సునీల్ భన్సల్‌ను ఇన్‌ఛార్జిలుగా నియమించారు.
ఈ నియామకాలను బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం ఖరారు చేశారు.