
ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాపై పెద్దగా ఆర్థిక భారమేమీ పడలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
వెనెజువెలా నుంచి భారీగా ముడిచమురును రవాణా చేశామని ఆయన విలేకరులకు వెల్లడించారు.
ఆ ముడిచమురు రవాణా ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇరాన్ యుద్ధ ఖర్చంతా భర్తీ అయిందని ట్రంప్ పేర్కొన్నారు.