
బేజింగ్లో జరుగుతున్న వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో 'టియాంగాంగ్ ఆల్ట్రా' రోబో 100 మీటర్ల పరుగును 9.39 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
2009లో ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.58 సెకన్ల రికార్డును ఈ రోబో అధిగమించగా, హానర్ సంస్థ రూపొందించిన 'లైట్నింగ్' రోబో 9.47 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ పోటీల్లో 16 దేశాల నుండి 666 టీమ్‌లు, 2,056 రోబోలు పాల్గొంటున్నాయి, ఇవి బుధవారం వరకు కొనసాగుతాయి.