
కేంద్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసిన 18 మందితో కూడిన కొత్త సెంట్రల్ సెన్సార్ బోర్డును ఏర్పాటు చేసింది.
ఈ సెన్సార్ బోర్డులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ సుప్రియకు కీలక పదవి దక్కింది.
అలాగే ఈ బోర్డులో ప్రముఖ నటీనటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి తదితరులు సభ్యులుగా నియమితులయ్యారు.