గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
ఈ ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు రూ. 15,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
పిక్సెల్ అభిమానుల కోసం ఈ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది.