
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగంతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ ఫోటోలపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి అభ్యంతరకర ఫోటోలను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ కంటెంట్ పెరుగుతుండటంపై ఆమె తన నిరసనను గళం విప్పి తెలియజేశారు.