
ఐఫోన్ 17 ప్రో 256GB వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,000 తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.9,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.30,000 వరకు ప్రయోజనం పొందితే, ఈ ఫోన్‌ను రూ.90,900కే సొంతం చేసుకోవచ్చు.