International
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ ఆపరేషన్

వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ ఆపరేషన్

Sakshi1h
THE BRIEF
1

వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రోన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

2

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భద్రతా బలగాలతో కలిసి ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించింది.

3

హెబ్రోన్ ప్రాంతంపై పూర్తి లాక్‌డౌన్‌కు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించగా, దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చామని ఐడీఎఫ్ వెల్లడించింది.