
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను ఈనాడు కథనం వెల్లడించింది.