Entertainment
‘భారతీయుడు 3: వార్‌ మోడ్‌’ టైటిల్‌తో పోస్టర్ విడుదల చేసిన లైకా ప్రొడక్షన్స్

‘భారతీయుడు 3: వార్‌ మోడ్‌’ టైటిల్‌తో పోస్టర్ విడుదల చేసిన లైకా ప్రొడక్షన్స్

Eenadu2h
THE BRIEF
1

నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ‘భారతీయుడు 3’ సినిమాపై తాజా బిగ్ అప్డేట్ ఇచ్చింది.

2

ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేసింది.

3

ఈ సందర్భంగా సేనాపతి వార్‌ మోడ్‌లో ఉన్న పోస్టర్‌ను పంచుకుంది.