నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ‘భారతీయుడు 3’ సినిమాపై తాజా బిగ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సేనాపతి వార్ మోడ్లో ఉన్న పోస్టర్ను పంచుకుంది.