తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి కెమెరా ముందుకు వచ్చి నటించనున్నారు.
ఇకపై చిత్రాల్లో నటించనని ఆయన ప్రకటించినప్పటికీ, ఈసారి ఒక భారీ బడ్జెట్ ప్రభుత్వ ప్రకటన చిత్రంలో కనిపించనున్నారు.
ఈ ప్రత్యేక యాడ్ ఫిలిమ్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.