Entertainment
ప్రభుత్వ ప్రకటన చిత్రం కోసం మళ్లీ కెమెరా ముందుకు విజయ్

ప్రభుత్వ ప్రకటన చిత్రం కోసం మళ్లీ కెమెరా ముందుకు విజయ్

Eenadu1h
THE BRIEF
1

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి కెమెరా ముందుకు వచ్చి నటించనున్నారు.

2

ఇకపై చిత్రాల్లో నటించనని ఆయన ప్రకటించినప్పటికీ, ఈసారి ఒక భారీ బడ్జెట్ ప్రభుత్వ ప్రకటన చిత్రంలో కనిపించనున్నారు.

3

ఈ ప్రత్యేక యాడ్ ఫిలిమ్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.