
భారత్లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్లతో ప్రధాని మోదీ కీలక భేటీలు నిర్వహించనున్నారు.
ఈ సదస్సులో భాగంగా రష్యా నుంచి 105 విమానాలు కొనుగోలు చేసే అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.