
నమీబియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ 110 బంతుల్లో 119 పరుగులు చేసి శతకం సాధించాడు.
ఈ సెంచరీతో వన్డేల్లో నమీబియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 335-9 భారీ స్కోర్ సాధించింది.