International
బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ లోపం

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ లోపం

Eenadu1h
THE BRIEF
1

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో ఇటీవల ఏర్పడిన సమస్యపై విచారణ జరిపిన అధికారులు సాఫ్ట్‌వేర్‌లో చిన్న లోపమే కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు.

2

ఈ మిల్లీసెకన్‌ వ్యవధిలోని సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా వందలాది విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది.

3

ఈ సాంకేతిక లోపం కారణంగా మొత్తం రెండు వేలకు పైగా విమానాల రద్దుకు దారితీసిందని అధికారులు తెలిపారు.