రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం 'స్పిరిట్' విడుదలపై స్పష్టత వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని, అనుకున్న సమయానికే వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.