
ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద భారత్లో తయారైన కార్లను ఐరోపా సమాఖ్య (ఈయూ) తమ మార్కెట్లోకి అనుమతించనుంది.
ఒక ఏడాదిలో గరిష్టంగా 2.5 లక్షల కార్లను ఈ అనుమతి కింద పరిగణించనున్నారు.
ఈ కార్లపై కేవలం 8% సుంకాన్ని మాత్రమే విధించాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది.