Economy
భారత కార్లకు ఈయూ సుంకం తగ్గింపు

భారత కార్లకు ఈయూ సుంకం తగ్గింపు

Eenadu1h
THE BRIEF
1

ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద భారత్‌లో తయారైన కార్లను ఐరోపా సమాఖ్య (ఈయూ) తమ మార్కెట్లోకి అనుమతించనుంది.

2

ఒక ఏడాదిలో గరిష్టంగా 2.5 లక్షల కార్లను ఈ అనుమతి కింద పరిగణించనున్నారు.

3

ఈ కార్లపై కేవలం 8% సుంకాన్ని మాత్రమే విధించాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది.