
కేంద్రం సహకారం, రాష్ట్ర సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే నెం.1 స్థానం దక్కిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
వైద్య రంగంలో పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు.