Entertainment
శ్రీదేవి 'మామ్' సీక్వెల్‌లో ఖుషీ కపూర్

శ్రీదేవి 'మామ్' సీక్వెల్‌లో ఖుషీ కపూర్

Eenadu3h
THE BRIEF
1

నటి శ్రీదేవి చివరి చిత్రం 'మామ్'కు సీక్వెల్‌గా రాబోతున్న సినిమాలో ఆమె కుమార్తె ఖుషీ కపూర్ నటించనుంది.

2

ఈ చిత్రాన్ని నవంబర్ 2026లో థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

3

శ్రీదేవి నటించిన 'మామ్' చిత్రం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేయడంతో, ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.