జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ.244 వద్ద కొనసాగుతుండగా, రేపు ఈ షేర్ల లిస్టింగ్ జరగనుంది.
ఈ ఐపీఓ లిస్టింగ్ ద్వారా సుమారు 22 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పబ్లిక్ ఆఫర్‌కు పెట్టుబడిదారుల నుంచి రికార్డు స్థాయిలో కోటికి పైగా బిడ్డింగ్స్ వచ్చినట్లు సమాచారం.